Idhe Na Zindagi (It’s our story)歌词由CH-KARTHIK演唱,出自专辑《Idhe Na Zindagi (It’s our story)》,下面是《Idhe Na Zindagi (It’s our story)》完整版歌词!
Idhe Na Zindagi (It’s our story)歌词完整版
ఇదే నా జిందగి గడిచి పోతున్నది
నాకు తెలియకుండానే ముందుకు పోతున్నది
యే మేర జిందగీ గడిచిపోతున్నది
నేను కన్న కలలు వెనకాల మిగిలిపోయినవి
ఎన్నో ఎన్నో కలలు కన్న సొంత కల కోసం అని
కన్న కలలు వదిలేసా కన్న వాళ్ళ కోసం అవి
చెప్పుకునేంత చిన్న స్టోరీ కాదు నాది
చెప్తాన్లే పాటలో మీకు అది
నా మనసు లోని మంటలే చేతిలోన రాతలై
న నోటి లోన మాటలై దారలై పారలై
ఈ పాట లాగా మారేలే
పొద్దునే లేస్త టిప్ టప్ రెడీ అవుత
కింద మీద పడుకుంటు ఆఫిస్ కి పోత
బాస్ గాడు పీకే వాణి క్లాస్సు నేను బరిస్తా
మధ్యాహ్నం లంచు నేను బతకాలనీ తింటా
చస్తూ బ్రతుకుతూ నేను సమయం గడిపేస్తా
ఏమి జరగనట్టు మళ్ళీ ఇంటికి వచ్చేస్తా
ఇదేనా నా జిందగి గడిచిపోతున్నది
నాకు తెలియకుండానే ముందుకు పోతున్నది
యే మేరా జిందగి గడిచిపోతున్నది
నేను కన్న కలలు వెనకాలే మిగిలి పోయినవి
ఇదేనా నా జిందగి గడిచిపోతున్నది
నాకు తెలియకుండానే ముందుకు పోతున్నది
యే మేరా జిందగి గడిచిపోతున్నది
నేను కన్న కలలు వెనకాలే మిగిలి పోయినవి
మా ఇంటి పక్క గల్లి లో ఉండేది ఓ పోరి
గాటు గాటు చూపులతో చేసింది దిల్ చోరీ
మెల్ల మెల్లగా పట్టాలు ఎక్కింది నా స్టోరీ
మెల్ల మెల్లగా పట్టాలు ఎక్కింది నా స్టోరీ
నీతోనే ప్రేమ అన్నది,నీతోనే పెళ్లి అన్నది
నీతోనే బ్రతుకు అన్నది,నీతోనే చావు అన్నది
నీ ప్యాషన నేనా అంటు వదిలేసి పోయింది
ఇదేనా నా జిందగి గడిచిపోతున్నది
నాకు తెలియకుండానే ముందుకు పోతున్నది
యే మేరా జిందగి గడిచిపోతున్నది
నేను కన్న కలలు వెనకాలే మిగిలి పోయినవి
ఇదేనా నా జిందగి గడిచిపోతున్నది
నాకు తెలియకుండానే ముందుకు పోతున్నది
యే మేరా జిందగి గడిచిపోతున్నది
నేను కన్న కలలు వెనకాలే మిగిలి పోయినవి
మధ్య తరగతి కుటుంబం ఎన్నో ఎన్నో ఆశలు
స్త్రీ కి రక్షణ లేని సమాజం లో జాబ్ చేస్తేనే
గొప్ప అంటూ చెప్తున్నారు మాటలు
వెళ్తున్న వస్తున్న, వస్తున్న వెళ్తున్న
గుండెలోన బాధలన్నీ గూడు కట్టి నివాసం ఉన్న
కనురెప్పల వెనకాలే కన్నీళ్లను దాచుకున్న
తింటున్న మెతుకులన్ని లోపలికి దిగనన్న
రాత్రి వేల నిద్ర రాక కనిళ్లను కా రుస్తున్న
ఇదేనా నా జిందగి గడిచిపోతున్నది
నాకు తెలియకుండానే ముందుకు పోతున్నది
యే మేరా జిందగి గడిచిపోతున్నది
నేను కన్న కలలు వెనకాలే మిగిలిపోయినవి
ఇదేనా నా జిందగి గడిచిపోతున్నది
నాకు తెలియకుండానే ముందుకు పోతున్నది
యే మేరా జిందగి గడిచిపోతున్నది
నేను కన్న కలలు వెనకాలే మిగిలి పోయినవి
అనుకున్న నా కళనే జీవితమని నెగ్గాలనుకున్న
ఎన్ని అడ్డంకులు ఎదురు ఒచ్చినాగాని
అడ్డంకులు ఎదురు వోచినగాని
నేను చేసేది తప్పన్నారు నాతో అసలు కాదన్నారు
అవసరమా నీకు ఇవ్వని జాబ్ చేస్కో అంటూ వాళ్ళన్నారు
అవసరమా నీకు ఇవ్వని జాబ్ చేస్కో అంటూ వాళ్ళన్నారు
నా లోపల ఏమున్నా వీళ్లకి అస్సలు అవసరం లేదు
నా లోపల ఎన్నునా వీళ్ళకి అస్సలు అవసరం లేదు
ఒక వైపు కన్నోళ్లు ఒక వైపు పోరుగోళ్లు
జాబ్ జాబ్ అన్నారు జాబ్ చేయమన్నారు
నే కన్న కలల్ని తొక్కేసారు
నాలో ఉన్న అశల్నినలిపేశారు
జీవితాంతం తోడు ఉంటానని అమ్మాయి
మధ్యలోనే వదిలేసే ఇవ్వంన్ని తట్టుకోలేక
క్రుంగిపోయిన నా మనసు ప్రేమ లోన నెగ్గ లేక
జీవితం లో నిలవలేక ఈ పాడు లోకనా నిరజీవంగా మిగిలిన్న
వాళ్లని వీళ్లను పక్కనేట్టు భయానంత బయటకు నెట్టు
చెప్పేవాళ్ళు చెప్పుతారు వాళ్ళను అసలు పట్టించుకోను
నీలో ఉన్న నిన్ను నమ్ము నువ్వంటే ఏంటో నీకే తెలుసు
హ నీకే తెలుసు
ఎవడి కోసము నువు చేసేది ఈ త్యాగము
ఎవడు వస్తాడు నీకు రేపటి రోజు సాయము
ని కన్నోళ్ళకి ని మీద నమ్మకం కలిగించు
సమాజాన్ని పక్కన పెట్టి ప్రయాణం సాగించు
ఒడి దుడుకులు ఎదురుకుంటూ రేయి పగలు
కృషించు నువ్ అంటే అర్ధం ఏంటో అందరికి చూపించు
నువు అంటే అర్ధం ఏంటో అందరికి చూపించు