Manasa Bajarey Guru Charanam歌词由Krishnakumar Kunnath演唱,出自专辑《Manasa Bajarey Guru Charanam》,下面是《Manasa Bajarey Guru Charanam》完整版歌词!
Manasa Bajarey Guru Charanam歌词完整版
మానస బజరే గురు చరణం
దుష్టర భవా సాగరా తరణం
మానస బజరే గురు చరణం
దుష్టర భవా సాగరా తరణం
మానస బజరే గురు చరణం
గురు చరణం గురు చరణం
గిరి గీసుకున్న బ్రతుకు మార్చగల
హిత బోధ ఇదియే ..
సరి చేసి ఇంకా సుఖ శాంతులియ్యగల
సత్య పదము ఇదియే ..
మానస బజరే గురు చరణం
శాంతికోసమై వెతకగనేల
సేవలోనే అది దొరుకునుగా …
జయము కోసమని తిరగగనేల
ప్రేమ జీవనమే విజయముగా
అటు ఇటు తిరిగే మనసే
అమృత కలశం తెలుసా
ప్రియముగా పలికే పలుకే
ప్రశాంతి మంత్రం తెలుసా
గానములో మధురముగా
ఎదను నిలుపు మది నిరంతరమే
మానస బజరే గురు చరణం
దుష్టర భావ సాగర తరణం
మహిమలన్నియు కురిపించుటకే
గురు పదములనే చేర్చుటకే
స్థిరముగా మనసు వెలిగించుటకే
మాయని మాయం చేయుటకే
మొహం వీడితే మోక్షం
సోహములో దాసోహం
సాయి విభూతి యాగం
సకల జనుల వైభోగం
జ్ఞానములొ గానములో
పరమ సుఖము ఇక అనంతములే
మానస బజరే గురు చరణం
దుష్టర భవా సాగర తరణం
జయ జయ …