笨鸟先飞
我们一直在努力
2025-01-09 05:01 | 星期四

Veda Veda Giri Sharanam歌词-Vijay Ileni

Veda Veda Giri Sharanam歌词由Vijay Ileni演唱,出自专辑《Veda Veda Giri Sharanam》,下面是《Veda Veda Giri Sharanam》完整版歌词!

Veda Veda Giri Sharanam歌词

Veda Veda Giri Sharanam歌词完整版

ద వేద గిరి~ వేద వేద పర ~వేద వేద్యం శరణం -2

గురుం పరం శరణం ~పరమ గురుం శరణం

శరణం గురుం పరం శ్రీ చరణం

వేదవిద్యానంద గిరిం శరణం -2

1* వేదవిదితపరమాత్మసాధకఉపనిషద్ విదం

శరణం

సకల శాస్త్రార్థ జ్ఞాన నిగూఢాత్మకం శరణం

(శరణం గురుం)

2* వర్ణ సమదృష్టి ~ మంత్ర బోధకం~వేద సాధకం శరణం

లింగ సమదృష్టి ~ వేద అధికార నిరూపకం శరణం

(శరణం గురుం)

3* శృతి స్మృతి పురాణ ప్రకరణ శాస్త్ర రూపం త్వాం శరణం

బ్రహ్మసూత్ర గీతా ఉపనిషద్ సమం త్వాం శరణం

(శరణం గురుం)

4* ఆగమనిగమాత్మకం సత్ చిదానందం శరణం

త్రిగుణాతీతం సుగుణసహితం సదాస్మరామి తవ చరణం

(శరణం గురుం)

5* జ్ఞానం... జ్ఞేయం... జ్ఞానగమ్యం...శరణం

పాపనాశనం ~ పావనామృతం ~ సదార్చితం తవ చరణం

(శరణం గురుం)

未经允许不得转载 » 本文链接:http://www.benxiaoben.com/ef15fVVA9BgpbVwEFCw.html

相关推荐