笨鸟先飞
我们一直在努力
2025-01-11 21:40 | 星期六

BANGARI BAVA (DJ remix)歌词-SV Mallikteja&Mamidi Mounika

BANGARI BAVA (DJ remix)歌词由SV Mallikteja&Mamidi Mounika演唱,出自专辑《BANGARI BAVA (DJ remix)》,下面是《BANGARI BAVA (DJ remix)》完整版歌词!

BANGARI BAVA (DJ remix)歌词

BANGARI BAVA (DJ remix)歌词完整版

పల్లవి :కైలాటుకాల గంగు కారెడ్డాల లింగు

నీ సిలుక పచ్చ రంగు అదిరిందే సీర కొంగు

సిర్రు బుర్రు సిర్రు బర్రు....

నువ్వు సిర్రుబుర్రులాడకే సింగారి లచ్చమ్మ

అట్ల బుర్రాబురా ఉరుకకే సింగారి లచ్చమ్మ

ఓ కైతికాల మామా నువ్వంటే నాకు ప్రేమ

నీ సూపుల సీమ కుడుతోంది అయ్యో రామ

నువు పంచే నువు పంచే....

నువ్వు పంచే గట్టుకొస్తెరో బంగారి బావయ్యా

నా పంచా పాణాలదిరెరో ముద్దులా బాలయ్యా

చరణం

1 : బోడు జోడు ఇప్పల్ల జొన్నలరాశి కుప్పల్ల

ఆ మంచె కావలి వోతాంటే ఆర్చి కీక వెట్టుతావు

నా ఎంటా నా ఎంటా...

నా ఎంటా వడి సంపకే సిన్నారి లచ్చమ్మ

నీ సుట్టూ నన్ను దింపకే సింగారి లచ్చమ్మ

ఒడ్డూమీది వొంకల్ల గడ్డమీది లొంకల్లా

కలువా నేనూ ఓంగా పిలుగా వడితివేంతో

ఇచ్చంత్రం ఇచ్చంత్రం

ఇచ్చంతూరాలెందుకో బంగారి బావయ్యా

ఇచ్చుకపోయే లెక్కలెందుకోయి ముద్దుల బావయ్య

ఇచ్చంతూరాలెందుకో బంగారి బావయ్యా

ఇచ్చుకపోయే లెక్కలెందుకోయి ముద్దుల బావయ్య

చరణం 2:

యే పులిసింతా పెట్టుకాడ పుల్ల పుల్లాటి నీడ పిల్లా అలిసింత తోటలోన అలిగి కూసున్నదానా ఆ..ఆ..ఆ. అలుగుల్లోకెల్ల ఎల్లవే సిన్నారి లచ్చమ్మా

ఎలుగులా నవ్వు నవ్వవే సింగారి లచ్చమ్మా

ఊరావాలి గట్లల్ల ఉడుగు సెట్లల్ల

ఆ ఉయ్యాల తొట్లల్ల ఊగుదామ ఇయ్యాల్లా

నువ్వంటే... నువ్వంటే...

నువ్వంటే పిసా నాకురో బంగారి బావయ్య

నేనంటే కసురుకోకురో ముద్దుల బాలయ్య

చరణం 3:

పిల్లా - పిల్లా శివరాతిరి జాగారం ఒక్కపొద్దు నిలారం బెల్లబువ్వ ఉపారం రాయేషుని పలారం.

రారారా...

ఆ బెల్లం... ఆ బెల్లం...

ఆ బెల్లం కుడుకల్లెక్కనే సిన్నారి లచ్చమ్మ

మనం పెళ్ళాం మొగులమైదమే సింగారి లచ్చమ్మ

.. మాది సిన్నాపూరం నీ ఉరికెంతో దూరం

సక్కాని సుక్కురారం ఒకటైదమిద్దరాము ..

ఆ పాలు... ఆ పాలు...

ఆ పాలు నీళ్ళ లెక్కనే బంగారి బావయ్యా

మనం కలిసిమెలిసి ఉందమే ముద్దుల బాలయ్యా

అర్రెర్రె బెల్లం కుడుకల్లెక్కనే సిన్నారి లచ్చమ్మ

మనం పెళ్ళం మొగులమైదమే సింగారి లచ్చమ్మా

ఆ పాలు నీళ్ల లెక్కనే బంగారి బావయ్య

మనం కలిసి మెలిసి ఉందమే ముద్దుల బాలయ్య

పిల్లా... పిల్లా...

未经允许不得转载 » 本文链接:http://www.benxiaoben.com/ef1a3VVA9Aw1SUQMC.html

相关推荐

  • 热门 (弹鼓版) (DJ版)歌词-六少飞

    热门 (弹鼓版) (DJ版)歌词-六少飞

    热门 (弹鼓版) (DJ版)歌词由六少飞演唱,出自专辑《弹鼓六少飞》,下面是《热门 (弹鼓版) (DJ版)》完整版歌词! 热门 (弹鼓版) (DJ版)歌词完整版 执迷不悟 (DJ版...

  • 永不言退歌词-明月刀客

    永不言退歌词-明月刀客

    永不言退歌词由明月刀客演唱,出自专辑《勇敢的心》,下面是《永不言退》完整版歌词! 永不言退歌词完整版 《永不言退》词曲:明月刀客生活像风在耳边吹疲惫的心...

  • 歌赋难托歌词-抹上一度灰

    歌赋难托歌词-抹上一度灰

    歌赋难托歌词由抹上一度灰演唱,出自专辑《词曲作品,非本人演唱》,下面是《歌赋难托》完整版歌词! 歌赋难托歌词完整版 叉竿起轩榥借月光我以笔墨寄相思于卷上...

  • 实习之路歌词-刘欣茹

    实习之路歌词-刘欣茹

    实习之路歌词由刘欣茹演唱,出自专辑《实习之路》,下面是《实习之路》完整版歌词! 实习之路歌词完整版 Instrumental introVerse 1毕业钟声敲响理想仍在远方实习...