Kachitivayya Gathakalamantha歌词由Prems Worth演唱,出自专辑《Kachitivayya Gathakalamantha》,下面是《Kachitivayya Gathakalamantha》完整版歌词!
Kachitivayya Gathakalamantha歌词完整版
కాచితివయ్య
గతకాలమంత
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చేసితివయ్యా మించిన మేలులు
చేసితివయ్యా మించిన మేలులు
ఇచ్చితివయ్య ఉన్నత కృపను
ఇచ్చితివయ్య ఉన్నత కృపను
యేసయ్య వర్ణించ తరమా నీ ప్రేమను...
యేసయ్య నే తీర్చగలనా నీ ఋణమును
యేసయ్య వర్ణించ తరమా నీ ప్రేమను...
యేసయ్య నే తీర్చగలనా నీ ఋణమును
కాచితివయ్య
గతకాలమంత
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చేసితివయ్యా మించిన మేలులు
చేసితివయ్యా మించిన మేలులు
ఇచ్చితివయ్య ఉన్నత కృపను
ఇచ్చితివయ్య ఉన్నత కృపను
అత్యున్నతుడా ఆరాధ్య దైవమా
ఆరాధించెద నా ప్రాణ ప్రియుడా
అత్యున్నతుడా ఆరాధ్య దైవమా
ఆరాధించెద నా ప్రాణ ప్రియుడా
నాకున్న ఆధారం నీవే యేసయ్యా
నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేనయ్యా
"యేసయ్య"
కాచితివయ్య
గతకాలమంత
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చేసితివయ్యా మించిన మేలులు
చేసితివయ్యా మించిన మేలులు
ఇచ్చితివయ్య ఉన్నత కృపను
ఇచ్చితివయ్య ఉన్నత కృపను
కృప చూపుటలో ముందుండు వాడవు
నీ కృపతోనను బల పరచు వాడవు
కృప చూపుటలో ముందుండు వాడవు
నీ కృపతోనను బల పరచు వాడవు
కృపగల దేవుడవు నా మంచి యేసయ్య నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా
""యేసయ్య""
కాచితివయ్య
గతకాలమంత
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చూపితి వయ్యా నీ వాత్సల్యత.
చేసితివయ్యా మించిన మేలులు
చేసితివయ్యా మించిన మేలులు
ఇచ్చితివయ్య ఉన్నత కృపను
ఇచ్చితివయ్య ఉన్నత కృపను