Siluvalo Yesu Swami (Remix)歌词由Daniel Deeven演唱,出自专辑《Siluvalo Yesu Swami (Remix)》,下面是《Siluvalo Yesu Swami (Remix)》完整版歌词!
Siluvalo Yesu Swami (Remix)歌词完整版
సిలువలో యేసు స్వామి...పలికిన మాటలేమి
గుండెలో శబ్దమంతా...తెలిపిన వినవేమి
నీ జీవితానికి అర్థం తెలిపే... సిలువలో యేసు మాటలు
||సిలువలో యేసు||
1. ఒక్కరోజు సహవాసం... దొంగనే మార్చింది
పరలోక పౌరసత్వం... వెంటనే దొరికింది ||2||
ఎంత కాలమైనా...ఇంకా దూరమేనా
నీ జీవితానికి అర్థం తెలియునా
||సిలువలో యేసు||
2.నీ పాప శిక్ష అంతా... సిలువలో సహియించే
తన చెయ్యి చాచి నిన్ను... రమ్మనుచున్నాడు ||2||
ఎంత ఘోర పాపివైన...యేసు నిన్ను క్షమించున్
నీ జీవితానికి అర్థమునిచ్చును
||సిలువలో యేసు||