Vadhe Pilla歌词由Uday Kiran UK演唱,出自专辑《Vadhe Pilla》,下面是《Vadhe Pilla》完整版歌词!
Vadhe Pilla歌词完整版
వద్దే పిల్ల
వద్దే పిల్ల వద్దే వద్దే
నన్ను వదిలి నువ్వు వెళ్ళదే
వద్దే పిల్ల వద్దే వదే
నన్ను వదిలి నువ్వు వేళదే
గుండెల్లోన మంటే రేపి యాడికి వెళ్తావే
ఊపిరి అంతా నువ్వే నువ్వే
మనసంతా బరువు అయ్యావే
బ్రతికున్న నన్నే నువ్వే చంపేశావే
లాగావే నా లోకం చీకటిలో
దాచలే ని రూపం గుండెల్లో
తోశావే నా ప్రాణం నరకంలో
ఉన్నాలే నీకోసం బాధల్లో
నీవల్లే ఒంటరిని అయ్యాలే
నీవల్లే పిచ్చోడయ్యాలే
నీవల్లే ఒంటరిని అయ్యాలే
నీవల్లే పిచ్చోడయ్యాలే
వద్దే పిల్ల
ఏదో ఇలా లాగుతూ ఉందే
మనసంతా నీతో ఉండాలంటుందే
నీకోసమే ఎదురుచూసే
నా కనులే నువ్వే కావాలంటుందే
నే నీ ధ్యాసలో నిద్రిస్తున్నలే
కళ్ళలో కైనా వచ్చి నాతో మాట్లాడవే
నే నీ ప్రేమలో మునిగి ఉన్నాలే
దేవతలే ఎదురే వచ్చి వరమే అందించవే
అలా నువ్వు నేను కలిసిన జ్ఞాపకాలే గుర్తొస్తే
గుండెల్లో క్షణం క్షణం బాధల గాయం చంపుతున్నదే
లైఫ్ అంతా నీతోనే ఉండాలనుకున్నాలే
చివరి చితి లోనైన నీతో వస్తానులే
ఆగం ఆగం చేయకే
నను యడిపించకే
మన ప్రేమను మరిచి ఎలా ఉంటవులే
నీవల్లే ఒంటరి నయ్యాలే
నీవల్లే పిచ్చోడయ్యాలే
నీవల్లే రోదిస్తునలే
నీ కోసమే మరణిస్తానులే
వద్దే పిల్ల