Vegam (Https: / / Www.Instagram.Com / Director_Ravikarthampol.3 / New A)歌词由Ravi Karthampol演唱,出自专辑《Vegam》,下面是《Vegam (Https: / / Www.Instagram.Com / Director_Ravikarthampol.3 / New A)》完整版歌词!
Vegam (Https: / / Www.Instagram.Com / Director_Ravikarthampol.3 / New A)歌词完整版
తొలి మెట్టుకు ఇదే మొదటి అడుగు, ఆపేది నన్ను ఎవడు.
అణువణువున ఉడుము పట్టు, అడుగడుగునా ప్రపంచాన్ని గెలిచెట్టు.
పరిగెత్తు తలరాత మారేలా, గురిచూడు గమ్యాన్ని చేరేలా.
కాళ్లలో ఇనుము కలుపు, నర నరాల్లో వేగం పెంచు.
వేగం వేగం వేగం గెలిచే వరకు ఆగం,
ఆగం ఆగం ఆగం వెనకడుగె మేము వేయ్యం.
ఆకాశమే హద్దుగా కలలు కనాలి,
మనసులోని రాకాసులను జయించాలి.
విరిగిన పిడికిళ్లు పట్టుకోవాలి,
కనులలోని కాంతిని వెలిగించాలి.
వేగం వేగం వేగం గెలిచే వరకు ఆగం,
ఆగం ఆగం ఆగం వెనకడుగె మేము వేయ్యం.
పొడిచే పిడుగులా గెలుపు నీ గమ్యం,
అడ్డంకులు ఎదురైనా అవే నీ ప్రయాణం.
గుండె దడగా నిలుచోవాలి ఈ విశ్వం,
నీ విజయమే చిరకాలం నిలిచే చిహ్నం.
ఎగిరేయే ఎగిరేయే ఎగిరేయే ఆకాశన్నె చుట్టేయి.
మూసేయి మూసేయి మూసేయి అందరి నోళ్ళు మూసేయి.
వాళ్ళు వెనక మాట్లాడుతారు, నీ కలల్ని అవమానిస్తారు,
వారి మాటలు వినకు, నీ దారి నువ్వే నిర్ణయించుకో.
ఆ నెగటివిటీకి లొంగకు, నీ గమ్యం చేరడమే లక్ష్యం,
విజయం సాధించడానికి నీ సంకల్పం త్యాగం మించిన సంపద.
వారి మాటలకు వెనకడుగు వద్దు, నీ గమ్యం అడ్డుకోలేరు,
విజయం నీదే, అది నీ నిరంతర కృషికి ఫలితం.
నీ లక్ష్యం చేరాలంటే ధైర్యంతో ముందుకు సాగు,
విజయం నీ కంటిలో మెరుస్తున్న వెలుగు.
వేగం వేగం వేగం గెలిచే వరకు ఆగం,
ఆగం ఆగం ఆగం వెనకడుగె మేము వేయ్యం.